Shikhar Dhawan. Former Indian team star opener Shikhar Dhawan is about to start a new innings in his life. Shikhar Dhawan and Sophie Shine, who have been in love for some time now, are going to tie the knot soon. Their wedding celebrations have started with a bang. Dhawan posted photos of the sangeet ceremony held on February 19 on social media. With this, the photos went viral.
టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న శిఖర్ ధావన్, సోఫీ షైన్... త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19న జరిగిన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
#shikardhawan
#sophieshine
#AyeshaMukherjee