Surprise Me!

T20 World Cup 2026 : అభిషేక్ శర్మ బలహీనత ఇదే..| IND vs SA Super 8 | Oneindia Telugu

2026-02-22 0 Dailymotion

T20 World Cup 2026: Pakistan pacer Mohammad Amir has sparked a controversy by calling Abhishek a "blind hitter." Amir analyzed Abhishek’s technical weakness on the off-side, comparing him to Pakistan’s Saim Ayub.

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గుడ్డిగా ఆడుతాడనే ఘాటు వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్.. మరోసారి అతనిపై విమర్శలు గుప్పించాడు. అభిషేక్ శర్మ ప్రతీ బంతి తన స్లాట్‌లో పడాలనుకుంటాడని, స్లాట్‌లో పడితేనే ఆడగలుగుతాడని తెలిపాడు. ఆఫ్ సైడ్ బంతులు వేస్తే ఆడలేడని, అదే అతని బలహీనత అని చెప్పుకొచ్చాడు.

#AbhishekSharma #MohammadAmir #SuryakumarYadav #T20WorldCup2026 #INDvsSA #TeamIndia #CricketAnalysis #MohammadAmirComments #ViralCricketNews

~ED.232~PR.38~