Surprise Me!

T20 World Cup 2026 : Team India Semis Chances 🔥 సెమీస్ చేరాలంటే ఇవి జరగాలి! | Oneinda Telugu

2026-02-23 2 Dailymotion

T20 World Cup 2026: Team India’s semifinal qualification chances in the T20 World Cup 2026 explained in detail. What results need to go in India’s favour? How important is the Net Run Rate (NRR)?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఒక్క పరాజయంతో మెగా టోర్నీలో టీమిండియా రాత తలకిందులైంది. సౌతాఫ్రికా ఇచ్చిన షాక్‌తో పసికూన జింబాబ్వేకు కూడా భయపడాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది.

#T20WorldCup2026 #TeamIndia #CricketTelugu #IndVsSA #IndiaVsZimbabwe #SemisScenarios #SportsNewsTelugu #IndVsWestIndies #Super8

Also Read

`నువ్వొక పని చెయ్..`: అభిషేక్ కు గవాస్కర్ చక్కటి సలహా :: https://telugu.oneindia.com/sports/gavaskar-reveals-south-africa-clever-plan-that-shackled-abhishek-sharma-rabada-targeted-his-pads-474315.html?ref=DMDesc

T20 World Cupలో భారత్ ఓటమి-సీవీ ఆనంద్ లెక్కే నిజమైందా ? :: https://telugu.oneindia.com/sports/telangana-ips-c-v-anands-law-of-averages-debated-after-indias-super-8-loss-in-t20-world-cup-474309.html?ref=DMDesc

అక్షర్ కంటే సుందర్ ఎక్కువేంట్రా: గంభీర్ పీకకు చుట్టుకుందంతా :: https://telugu.oneindia.com/sports/gautam-gambhir-under-fire-over-washington-sundar-pick-after-t20-world-cup-south-africa-showdown-474295.html?ref=DMDesc



~PR.38~ED.232~