T20 World Cup 2026: Team India faces a major setback in the ICC T20 World Cup 2026 Super-8 after a crushing 76-run defeat against South Africa. In this video, we analyze the tactical errors made by Coach Gautam Gambhir, including the questionable decision to promote Washington Sundar over specialist finishers like Rinku Singh and Shivam Dube.
We also dive into former Pakistan cricketer Mohammad Hafeez’s sensational remarks, where he claims South Africa took "perfect revenge" for their 2024 T20 World Cup Final loss.
With India’s Net Run Rate (NRR) dropping to -3.800, the road to the Semi-Finals is now a massive challenge. Can India bounce back against Zimbabwe and West Indies?
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో టీమిండియా చవిచూసిన ఈ పరాభవంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దక్షిణాఫ్రికా ఈ విజయంతో పాత కసి తీర్చుకుందని హఫీజ్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. రింకూ సింగ్, శివమ్ దూబే వంటి వంటి స్పెషలిస్ట్ హిట్టర్లు ఉండగా.. వాషింగ్టన్ సుందర్‌ను ప్రమోట్ చేయడం ఎవరికీ అర్థం కాలేదు. ఒత్తిడి సమయంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచకపోవడం విమర్శలకు దారితీసింది. అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి సుందర్‌ను తీసుకోవడం కూడా తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.'ఫియర్ లెస్' క్రికెట్ ఆడాలనే ప్రయత్నంలో, వికెట్లు పడుతున్నా భారత్ ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేయలేదు.
#T20WorldCup2026 #TeamIndia #CricketTelugu #IndiaVsSouthAfrica #GautamGambhir #Super8 #ICCT20WC #MohammadHafeez #CricketAnalysis #TeamIndiaLoss #SemisScenarios #RinkuSingh #WashingtonSundar #IndianCricketFans #SportsNewsTelugu #CricketNews #IndVsSA #CricketUpdate #GambhirCoaching #WCT20 #IndiaVsZimbabwe
Also Read
`నువ్వొక పని చెయ్..`: అభిషేక్ కు గవాస్కర్ చక్కటి సలహా :: https://telugu.oneindia.com/sports/gavaskar-reveals-south-africa-clever-plan-that-shackled-abhishek-sharma-rabada-targeted-his-pads-474315.html?ref=DMDesc
T20 World Cupలో భారత్ ఓటమి-సీవీ ఆనంద్ లెక్కే నిజమైందా ? :: https://telugu.oneindia.com/sports/telangana-ips-c-v-anands-law-of-averages-debated-after-indias-super-8-loss-in-t20-world-cup-474309.html?ref=DMDesc
టీమిండియాలో పాపాల భైరవుడు :: https://telugu.oneindia.com/sports/gautam-gambhir-under-fire-over-washington-sundar-pick-after-t20-world-cup-south-africa-showdown-474295.html?ref=DMDesc
~PR.38~ED.232~