Our public representatives, who are always busy with public issues in Andhra Pradesh politics, are now going to pick up a cricket bat for a while. Special sports competitions will be organized for MLAs and MLCs for three days starting tomorrow (February 24, 2026) at the Indira Gandhi Municipal Stadium in Vijayawada.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ప్రజా సమస్యలతో బిజీగా ఉండే మన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు క్రికెట్ బ్యాట్ పట్టబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపటి (ఫిబ్రవరి 24, 2026) నుండి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.
#APMLACricket #VijayawadaCricket #NaraLokesh #PawanKalyan #APAssembly #MLAvsMLC #IGMCStadium #APPolitics #CricketToday #SportsMeet2026
~HT.286~PR.454~