Traffic problems in Vijayawada city, the AP government and NHAI (National Highway Authority of India) have jointly prepared a huge project. Proposals have been prepared for the construction of a 14-km long elevated flyover as part of the expansion of the Hyderabad-Machilipatnam National Highway (NH-65).
విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం మరియు NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) కలిసి ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేశాయి. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) విస్తరణలో భాగంగా ఏకంగా 14 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
#VijayawadaFlyover #APInfrastructure #TrafficFreeVijayawada #PNBS #GanguruFlyover #VijayawadaNews #AndhraPradeshDevelopment #NH65 #BenzCircle #AmaravatiUpdates
~HT.286~PR.454~