The incident of a YSRCP leader cheating innocent people in the name of "rice pulling" in Kadiri constituency of Sri Sathya Sai district has come to light. The police have arrested Chinthakunta Krishna Reddy (alias DK Babu / Dicky Babu), the YSRCP convener and sub-sarpanch of Talupula Mandal.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో "రైస్ పుల్లింగ్" పేరుతో అమాయకులను మోసం చేస్తున్న వైసీపీ నేత ఉదంతం వెలుగులోకి వచ్చింది. తలుపుల మండల వైసీపీ కన్వీనర్ మరియు ఉపసర్పంచ్ చింతకుంట కృష్ణారెడ్డి (అలియాస్ డీకే బాబు / డిక్కీ బాబు) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
#RicePullingScam #KadiriNews #YSRCPLeaderArrest #DikkiBabu #SriSatyaSaiDistrict #CrimeNewsTelugu #APPolice #FraudAlert #RicePullingTelugu #BreakingNews
~HT.286~PR.454~