Surprise Me!

AP Pension Update : ఏపీలో పెన్షన్ డబ్బులు ముందుగానే… ఎవరికెప్పుడు వస్తాయంటే? Oneindia Telugu

2026-02-25 80 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈసారి పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందుగానే చేయాలని నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య, విధవ, వికలాంగ పెన్షన్ లబ్ధిదారులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
The Andhra Pradesh government has announced early distribution of pensions, bringing big relief to beneficiaries. Old age, widow, and disabled pension holders will receive payments one day in advance

#APPension
#AndhraPradeshNews
#PensionUpdate
#APBreakingNews
#OldAgePension
#APGovernment
#WidowPension
#APLatestNews
#PensionNews
#TeluguNews
#chandrababuNaidu
#andhraPradesh
#TDP