Weather in Andhra Pradesh has changed dramatically. The Disaster Management Authority has warned that heavy rains accompanied by thunderstorms are likely in several districts of the state due to the influence of a surface trough.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
#APWeather #AndhraPradeshRains #RainAlert #TodayNewsTelugu #APGovt #WeatherUpdate #HeavyRains #ThunderstormAlert #FarmersAlert #Srikakulam #Guntur #VijayawadaRain
~HT.286~PR.454~