Rythu Bharosa. Farmers are waiting for the Yasangi season farmer guarantee. However, the government has not taken any decision on the farmer guarantee. With this, the farmers are expressing their concern whether the farmer guarantee will come or not. Farmers have been waiting for this decision from the government for some time. It was expected that a decision to this effect would be made in the recent cabinet meeting. However... no decision was taken in the cabinet meeting.
రైతులు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతు భరోసా వస్తుందా.. రాదా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా రైతులు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంచనా వేసారు. అయితే... కేబినెట్ భేటీలో మాత్రం ఎలాంటి నిర్ణయం జరగలేదు.
#RythuBharosa
#CMRevanthreddy
#Farmers
Also Read
వాహనదారులకు బిగ్ షాక్.. మార్చి 1 నుంచి కొత్త బాదుడుకు రేవంత్ సర్కార్ రెడీ! :: https://telugu.oneindia.com/news/telangana/road-safety-cess-in-telangana-shock-for-motorists-from-march-1st-pay-upto-10k-on-new-vehicles-474785.html?ref=DMDesc
TGSRTC శుభవార్త.. త్వరలోనే మీకోసం అందుబాటులోకి కొత్త బస్సులు.. వాళ్లకు బంపర్ ఆఫర్! :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-good-news-200-new-buses-on-roads-soon-from-women-self-help-groups-after-govt-approval-474759.html?ref=DMDesc
పింఛన్ల పెంపు, మహిళలకు సాయం.. డేట్ ఫిక్స్? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-budget-2026-major-funds-for-rs-4000-pensions-and-mahalakshmi-scheme-as-cabinet-finalizes-474669.html?ref=DMDesc