Politics has heated up in the ongoing AP MLAs and MLCs sports competitions (Atavidupu 2026) in Vijayawada. State Labor and Employment Minister Vasamsetty Subhash not only participated in these competitions and created a buzz, but also made sensational comments about the rival party YSRCP.
విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు (ఆటవిడుపు 2026) లో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ పోటీల్లో పాల్గొని సందడి చేయడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
#VasamsettiSubhash #APMLASports #YSRCP #APPolitics #TDPJanaSenaBJP #AndhraPradeshNews #Aatavidupu2026 #VijayawadaSports #APLegislatureSports2026
~HT.286~PR.454~PR.38~