The 'Aatavidupu 2026' sports competition for MLAs and MLCs, organized during the break of the Andhra Pradesh Assembly budget session, is going on with great enthusiasm. State Sports Minister Mandipalli Ramprasad Reddy, who is personally supervising these competitions, personally took the cricket bat and entered the field.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విరామ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న 'ఆటవిడుపు 2026' క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తనే స్వయంగా క్రికెట్ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగారు.
#RamPrasadReddy #APSportsMinister #MLACricket #APLegislatureSports2026 #CricketLover #AndhraPradesh #Vijayawada #Aatavidupu #TDP #APLegislatureSports2026
~HT.286~PR.454~PR.38~