Surprise Me!

Butchaiah Chowdary : అన్నిట్లో ప్రైజులు గెలిచా..| MLA & MLC Sports | Oneindia Telugu

2026-02-26 9 Dailymotion

Andhra Pradesh senior MLA Gorantla Butchaiah Chowdhury proved that age is just a number. He was the center of attraction at the 'Aatavidupu 2026' sports competition for MLAs and MLCs being held at the Indira Gandhi Municipal Stadium in Vijayawada.
వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిరూపించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న 'ఆటవిడుపు 2026' ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

#ButchaiahChowdary #APMLASports2026 #GorantlaButchaiah #TDP #Aatavidupu #VijayawadaSports #SeniorMLA #APPolitics #AndhraPradeshNews #APLegislatureSports2026

~HT.286~PR.454~PR.38~