Andhra Pradesh Legislative Assembly Sports Competitions-2026 (Aatavidupu) are being held at the Indira Gandhi Municipal Stadium in Vijayawada. State Agriculture Minister Kinjarapu Atchannaidu was a special attraction in these competitions. He captained a cricket team and once again introduced the sportsman in him to the world.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రీడా పోటీలు-2026 (ఆటవిడుపు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన, తనలోని క్రీడాకారుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు.
#Atchannaidu #APMLASports2026 #AndhraPradeshPolitics #Aatavidupu #APLegislatureSports2026
Also Read
ఏపీ రైతులకు యూరియాపై గుడ్ న్యూస్-మంత్రి కీలక ప్రకటన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-atchannaidu-assures-50000-metric-tonnes-of-urea-in-two-days-451197.html?ref=DMDesc
మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు.. అధికారి లేఖతో మొత్తం బట్టబయలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-minister-atchannaidu-accused-of-corruption-officer-transferred-for-refusing-to-coop-448523.html?ref=DMDesc
ఆ పథకం ఇవ్వాలంటే ఆంధ్రా అమ్మేయాలి..! మంత్రి అచ్చెన్న షాకింగ్ కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/need-to-sell-andhra-to-implement-this-promise-ap-minister-atchannaidu-shocking-comments-444575.html?ref=DMDesc
~HT.286~PR.454~PR.38~