Surprise Me!

పవన్ కళ్యాణ్ కార్యాలయంలో అపరిచితుడి వీరంగం ! కాన్వాయ్ వాహనాలు ధ్వంసం | Pawan Kalyan Security Breach

2026-02-28 35 Dailymotion

Pawan Kalyan Security Breach : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం (మంగళగిరి) వద్ద తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఒక అజ్ఞాత వ్యక్తి కార్యాలయంలోకి చొరబడి, అక్కడ పార్క్ చేసి ఉన్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను కర్రతో ధ్వంసం చేశాడు.

#PawanKalyan #SecurityBreach #Janasena #Mangalagiri #BreakingNewsTelugu #APDeputyCM #PawanKalyanOffice #SecurityLapse #AndhraPradeshPolitics #Niladri