తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గందరగోళంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి (Trough) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Meteorological Department warns of unseasonal rains in several Telangana districts today. Meanwhile, a trough in the Bay of Bengal brings a cool climate to Andhra Pradesh. Heatwaves are expected to start from March 1st.
#WeatherUpdate #TelanganaRains #APWeather #TroughEffect #BreakingNewsTelugu #HyderabadWeather #RainAlert #AndhraPradesh #Telangana #SummerAlert2026