World War 3: The United States and Israel launched a coordinated strike on Iran, targeting sites in Tehran and prompting regional caution. The operation underscores concerns over Iran's nuclear programme and has implications for airspace, energy supplies, and travel in the region. Authorities urged public vigilance and continued monitoring of security developments.
నిన్నటివరకు నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
#IranIsraelWar #IranIsraelConflict #IsraelAttacksTehran #TehranAttack #MiddleEastTensions #BreakingNews #GlobalConflict #IsraelSecurityAlert #WarUpdates #InternationalNews
Also Read
తన దేశ పౌరులను హెచ్చరించిన భారత్ :: https://telugu.oneindia.com/news/international/mea-urges-indians-in-iran-to-stay-put-and-keep-close-contact-with-the-embassy-amid-rising-tensions-475149.html?ref=DMDesc
ఇరాన్ హాహాకారాలు: టెహ్రాన్ వీడిన ఖమేనీ- దేశం మొత్తం అతలాకుతలం :: https://telugu.oneindia.com/news/international/khamenei-uncertain-as-regional-tensions-escalate-following-israel-and-us-launch-daylight-on-iran-475143.html?ref=DMDesc
ఇరాన్ పై కనీవినీ ఎరుగని భీకర దాడి: అమెరికా- ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ షురూ :: https://telugu.oneindia.com/news/international/massive-explosions-across-tehran-after-israeli-missile-strike-on-iran-along-with-potential-us-backed-475135.html?ref=DMDesc
~ED.232~PR.38~