Surprise Me!

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య

2026-02-28 11 Dailymotion

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు - బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు - మరో 9 మంది పరిస్థితి విషమం