Rythu Bharosa.
Farmers are waiting for Rythu Bharosa. CM Revanth Reddy himself announced that Rythu Bharosa funds will be deposited in farmers' accounts as soon as the municipal election code ends. But.. the funds have not been deposited in farmers' accounts. Due to this, farmers are angry with the government. Even though Chief Minister Revanth Reddy himself said.. if Rythu Bharosa has not been released.. BRS and BJP leaders say that they can understand how the government is ruling.
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ.. రైతు ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదు. దీంతో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా.. రైతు భరోసా విడుదల కాలేదంటే.. ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.
#rythubharosa
#yasangirythubharosa
#farmers
#cmrevanthreddy
Also Read
ఆ పథకంలో రూ. 4లక్షలు రాయితీ.. రైతులకు భారీ శుభవార్త! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-to-farmers-telangana-govt-said-in-smam-scheme-rs-4-lakh-subsidy-on-agricultural-drones-475579.html?ref=DMDesc
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! విద్యుత్ కనెక్షన్లపై కీలక ఆదేశాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/relief-for-farmers-ap-government-approves-46-113-pending-agricultural-power-connections-475549.html?ref=DMDesc
Tomato కిలో రెండు రూపాయలు. కొనే దిక్కు లేదు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-curse-of-abundance-why-record-yields-are-driving-vizianagaram-tomato-farmers-to-the-brink-475437.html?ref=DMDesc