Surprise Me!

AP Weather Update : ఏపీలో మారనున్న వాతావరణం.. ఆ జిల్లాలకు వర్ష గండం | Oneindia Telugu

2026-03-03 1,258 Dailymotion

People are suffering from heatstroke as temperatures have been rising in the state for the past few days. However, the Amaravati Meteorological Center has predicted that light to moderate rains are likely to occur in several districts of coastal Andhra from the 7th of this month. The weather is likely to change due to the influence of a trough formed from North Odisha to Chhattisgarh.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

#APWeather #RainAlert #CoastalAndhra #AndhraPradesh #WeatherUpdate #APNews #RainForecast #SummerRains #TeluguNews

~HT.286~PR.454~