Traveling in RTC buses in AP has become a challenge for men. Since free travel was provided to women, the buses have been extremely crowded. This has led to a situation where men are afraid to board the bus. In this video, you can see the difficulties faced by passengers who cannot find seats and do not even have room to stand.
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పురుషులకు ఒక సవాలుగా మారింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటి నుండి బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. దీనివల్ల పురుషులు బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సీట్లు దొరకక, నిలబడేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఈ వీడియోలో చూడవచ్చు.
#APRTC #FreeBusScheme #AndhraPradesh #BusCrowds #MenStruggles #RTCNews #APNews #PublicTransport #TrendingTelugu
~HT.286~PR.454~