Surprise Me!

భారత్ గెలవదు.. వాన్ సంచలన వ్యాఖ్యలు! | Ind vs Eng Semi Final 2026 | T20 World Cup | Oneindia Telugu

2026-03-04 167 Dailymotion

IND vs ENG Semi Final 2026 at Wankhede, former England captain Michael Vaughan has stirred debate with a bold prediction, backing England to beat India. Vaughan believes England’s spin trio has been more consistent in the tournament and feels their sharp fielding and game awareness give them an edge. He also pointed out that if Jos Buttler finds his rhythm and plays with natural intent, England could be extremely dangerous.

భారత్‌తో జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పాడు. భారత్ కంటే ఇంగ్లండ్ స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని, ఫీల్డింగ్ కూడా అద్భుతమని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు.

#IndvsEng #SemiFinal2026 #MichaelVaughan #TeamIndia #JosButtler #CricketTelugu #Wankhede #T20WorldCup #SportsNews #EnglandCricket #CricketBreaking

~PR.38~ED.232~