Surprise Me!

T20 World Cup 2026: ఇంగ్లాండ్ తక్కువ అంచనా వేయ్యొద్దు..! | Oneindia Telugu

2026-03-05 11 Dailymotion

India will face England in the second semi-final of the T20 World Cup 2026 on March 5. So far, the two teams have met five times in the short-lived cup competition. India has won 3 matches and England 2. However, India suffered a humiliating defeat in the 2022 T20 World Cup semi-finals. In that match, England chased down the target of 169 runs without losing a wicket in just 16 overs. Now it is time to avenge that defeat.

టీ20 ప్రపంచ కప్‌ 2026 రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత్‌ మార్చి 5న తలపడనుంది. ఇప్పటి వరకు ఇరు జట్లూ పొట్టి కప్‌ పోటీల్లో ఐదుసార్లు తలపడ్డాయి. భారత్‌ 3, ఇంగ్లాండ్‌ 2 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. అయితే, 2022 టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 16 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనే సమయం వచ్చింది.

#t20worldcup2026
#indvseng
#t20worldcupsemis

Also Read

Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! :: https://telugu.oneindia.com/sports/india-vs-england-india-enters-the-world-cup-semi-final-against-england-as-slight-favorites-here-th-011-475955.html?ref=DMDesc

T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! :: https://telugu.oneindia.com/sports/t20-world-cup-irfan-pathan-pinpoints-the-new-zealand-tactic-that-crushed-south-africa-in-semis-475933.html?ref=DMDesc

సెమీస్ వేళ టీమిండియా కు డేంజర్ బెల్స్, అదే రిపీట్ అయితే ఇక..!! :: https://telugu.oneindia.com/sports/india-vs-england-as-the-match-goes-on-the-pitch-generally-becomes-better-for-batting-here-the-tot-475909.html?ref=DMDesc



~VR.238~CA.240~HT.286~