Surprise Me!

PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే..! | Oneindia Telugu

2026-03-05 51 Dailymotion

PM Kisan. The central government is getting ready to deposit the PM Kisan cash soon. The center was planning to deposit it in the accounts of farmers on the occasion of Holi. But due to some reasons, the process got stuck in the middle. It seems that these will be deposited by the end of March. There has been no official announcement from the center yet as to when it will be released. But it seems that it will definitely come this month.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదును జమ చేసేందుకు సిద్దమవుతోంది. హోలీ సందర్భంగా కేంద్రం రైతుల అకౌంట్లలో జమ చేయాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. దీంతో మార్చి నెలాఖర్లోపు వీటిని జమ చేయనుందని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎప్పుడు విడుదల చేస్తామనేది అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ ఈ నెలలో ఖచ్చితంగా వస్తాయని తెలుస్తోంది.
#pmkisan
#pmkisan22ndinstallment
#pmnarendramodi


Also Read

ఖమేనీ మరణంపై భారత్ ఎందుకు సంతాపం తెలపడం లేదు? :: https://telugu.oneindia.com/news/international/india-reaction-to-ayatollah-khamenei-death-pm-narendra-modi-stresses-diplomacy-in-west-asia-475493.html?ref=DMDesc

భారత్‌కు కెనడా భారీ ఊరట! :: https://telugu.oneindia.com/news/international/canada-clears-india-of-violent-crime-allegations-ahead-of-pm-mark-carneys-visit-full-details-474779.html?ref=DMDesc

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం, తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-annadata-sukhibava-funds-likely-to-credit-in-eligible-farmers-accounts-in-next-week-deta-473879.html?ref=DMDesc