Gold Price. Gold prices have fallen for the fifth consecutive day. Traders say that buying will pick up as the price of gold falls. Gold prices have increased by up to 70 percent last year. The price of gold, which initially increased sharply in the wake of the recent Iran-Israel-US war, has been declining continuously. Gold and silver rates have fallen for the fifth consecutive day in the country.
వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది బంగారం ధర 70 శాతం వరకు పెరిగింది. ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రారంభంలో భారీగానే పెరిగిన బంగారం ధర తర్వాత వరుసగా తగ్గుతోంది. వరుసగా 5వ రోజు కూడా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి.
#gold
#goldprice
#goldpricetoday
#silver
#silverprice
Also Read
తారాజువ్వలా దూసుకెళ్లిన బంగారం ధరలు.. !! :: https://telugu.oneindia.com/news/business/gold-and-silver-jump-in-india-on-march-7-as-mumbai-24k-gold-rises-to-rs-163-40-per-10gram-rally-476255.html?ref=DMDesc
Gold రేట్లు ఎందుకు తగ్గుతున్నాయ్! యుద్ధం తెచ్చిన బంపర్ ఆఫర్! :: https://telugu.oneindia.com/news/business/dubai-gold-crisis-why-buyers-are-getting-huge-discounts-amid-middle-east-war-and-supply-disruptions-476173.html?ref=DMDesc
ప్రియుడి మోజు తీర్చడానికి కన్న తల్లికే ఎసరు పెట్టింది! :: https://telugu.oneindia.com/news/telangana/instagram-love-trap-girl-sells-mothers-gold-to-buy-expensive-bike-for-boyfriend-in-rajanna-sircill-476101.html?ref=DMDesc