Surprise Me!

IND Vs NZ Final : పాక్ టీవీ షోలో బిగ్ ట్విస్ట్ | Sanju Samson | T20 World Cup 2026 | Oneindia Telugu

2026-03-08 49 Dailymotion

IND Vs NZ Final: Shoaib Akhtar claims coach Gautam Gambhir "fought everyone" to forcefully include Sanju Samson in the 2026 T20 WC squad, a move that paid off with Samson's match-winning knockout heroics.

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యే టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్‌తో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడానికి ప్రధాన కారణం సంజూ శాంసన్. పేలవ ఫామ్‌తో తుది జట్టులో చోటు కోల్పోయిన అతను అనుహ్యంగా జట్టులోకి వచ్చి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్‌లో, ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో భారీ అర్ధశతకాలతో చెలరేగి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఛీకొట్టిన నోళ్లతోనే జేజేలు పలికించుకున్నాడు. ఎగతాళి చేసిన కెప్టెన్‌తో సలామ్ కొట్టించుకున్నాడు.

#T20WorldCup2026 #INDVsNZFinal #SanjuSamson #T20WorldCup2026 #INDvsNZ #GautamGambhir #CricketNews #TeamIndia #ShoaibAkhtar #NarendraModiStadium

Also Read

ఇష్టం లేకపోయినా టీమిండియా మేనేజ్మెంట్ చేసిన మంచి పని అదే :: https://telugu.oneindia.com/sports/sanju-samson-delivers-a-masterclass-india-to-the-t20-world-cup-final-struggled-abhishek-sharma-falls-476465.html?ref=DMDesc

టీమిండియాలో గుర్తింపునకు నోచుకోని స్టార్ ఆల్ రౌండర్- ఫైనల్ లో ఎక్స్ ఫ్యాక్టర్ :: https://telugu.oneindia.com/sports/gambhir-final-magic-and-shivam-dube-lucky-charm-as-india-seek-undefeated-finals-record-to-seal-title-476439.html?ref=DMDesc

గుండె ఆగిపోయినంత పని అయింది: సూర్య షాకింగ్ కామెంట్స్! :: https://telugu.oneindia.com/sports/suryakumar-yadav-reveals-heart-rate-spiked-to-175-during-t20-world-cup-semifinal-vs-england-476113.html?ref=DMDesc



~PR.38~ED.232~