IND Vs NZ Final: India opener Sanju Samson created history in the ICC Men's T20 World Cup 2026 final against New Zealand national cricket team. Samson smashed 89 runs off 46 balls with 5 fours and 8 sixes in Ahmedabad, registering the highest individual score in a T20 World Cup final.
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ బ్యాటర్ మార్లోన్ సామ్యూల్స్(85 నాటౌట్), కేన్ విలియమ్సన్(85), మిచెల్ మార్ష్(77 నాటౌట్)ల రికార్డులను బద్దలు కొట్టాడు.
#INDVsNZFinal #T20WorldCupFinal #SanjuSamson #T20WorldCup2026 #TeamIndia #CricketTelugu #SanjuSamsonRecord #IndiaVsNewZealand #WorldCupFinal #AbhishekSharma #ViratKohli
~PR.38~ED.232~