Surprise Me!

AP Weather Updates | ఉత్తర కోస్తాకు వర్ష సూచన! | పిడుగులతో కూడిన భారీ వర్షాలు..? | Oneindia Telugu

2026-03-09 46 Dailymotion

Pradesh has changed abruptly. The Amaravati Meteorological Center has warned that light to moderate rains are likely to occur at many places today (March 09, 2026) due to the influence of a surface trough. It has advised the public and farmers to be alert, especially as there is a possibility of thunder, lightning and lightning.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు (మార్చి 09, 2026) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


#APWeather #NorthCoastalAndhra #RainAlert #TeluguNews #WeatherUpdate #Thunderstorm #LightningAlert #Srikakulam #Vizianagaram #Visakhapatnam

~HT.286~PR.454~