Surprise Me!

శ్రీవారి సేవలో బండ్ల గణేష్.. గుండు కొట్టించుకుని మొక్కు చెల్లింపు | Bandla Ganesh at Tirumala

2026-03-10 13 Dailymotion

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన 23 రోజుల 'సంకల్ప యాత్ర'ను విజయవంతంగా పూర్తి చేశారు. షాద్‌నగర్ నుండి తిరుమల వరకు సుమారు 540 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన మొక్కుకున్న మొక్కును ఈ సందర్భంగా తీర్చుకున్నారు.

Producer and Actor Bandla Ganesh has successfully completed his 23-day "Sankalpa Yatra," walking nearly 540 kilometers from Shadnagar to Tirumala. Following his vow for the welfare of the state and CM Chandrababu Naidu, he visited the Lord Venkateswara Temple today to offer his prayers and tonsure his head

#BandlaGanesh #Tirumala #Tirupati #SankalpaYatra #ChandrababuNaidu #Tollywood #TirumalaDarshan #BandlaGaneshSpeech #SpiritualJourney

Also Read

Chandrababu-Bandla Ganesh: చంద్రబాబుతో బండ్లగణేష్ భేటీ-పాదయాత్రపై చర్చ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tollywood-producer-bandla-ganesh-met-chandrababu-after-finishing-535km-padayatra-for-him-472703.html?ref=DMDesc

ఆరోగ్యం జాగ్రత్త.. బండ్ల గణేష్‌కు మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-condolence-to-film-producer-bandla-ganesh-over-his-legs-pain-at-padayatra-to-tirumala-fo-470177.html?ref=DMDesc

చంద్రబాబు కోసం బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandla-ganesh-maha-pada-yatra-from-shadnagar-to-tirumala-on-19th-of-this-month-467640.html?ref=DMDesc