Surprise Me!

AP Liquor Prices | మందు బాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గనున్న మద్యం ధరలు 🍷 | Oneindia Telugu

2026-03-10 3 Dailymotion

Good news for liquor consumers in Andhra Pradesh! The AP Excise Department has proposed a significant reduction in premium liquor and wine prices to curb the illegal inflow of non-duty-paid liquor from neighboring states. This move is expected to bring down the prices of top brands by up to ₹3,000 per bottle. Watch the full video to know more about the new price list and the cabinet's upcoming decision.
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలను భారీగా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఖరీదైన బాటిల్‌పై కనీసం రూ. 3,000 వరకు తగ్గే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, ఏ ఏ బ్రాండ్ల ధరలు తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకోండి.

#APLiquorPrices #AndhraPradeshNews #LiquorPriceDrop #APExcisePolicy #MaduBabulu #APGovt #TeluguNews #BreakingNews #PremiumLiquor #APNewRates2026

~HT.286~PR.454~