Minister Nara Lokesh has fulfilled a long-standing dream of the people of Mangalagiri by laying the foundation stone for the Retaining Wall. This project aims to provide a permanent solution to the recurring flood issues in the constituency. Fulfilling his election promise, Lokesh emphasized that public safety and infrastructure development are his top priorities. Watch the full video to see the highlights of the foundation ceremony and project details.
మంగళగిరి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను యువనేత, మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. వర్షాకాలంలో ముంపు సమస్యతో అల్లాడుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలాది కుటుంబాలకు వరద ముప్పు తప్పుతుంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మంగళగిరి తాజా అప్‌డేట్స్ ఈ వీడియోలో చూడండి.
#NaraLokesh #Mangalagiri #RetainingWall #APDevelopment #LokeshFulfillsPromise #MangalagiriNews #AndhraPradesh #TDP #Amaravati #FloodProtection #LokeshInAction
Also Read
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/krishna-right-retaining-wall-construction-below-prakasam-barrage-foundation-stone-laid-by-minister-l-476633.html?ref=DMDesc
సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్‌గా డిప్యూటీ స్పీకర్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cultural-festival-that-cm-chandrababu-and-mlas-mlcs-particiated-and-deputy-speaker-performance-high-476217.html?ref=DMDesc
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-responds-to-chandrababus-deputy-pm-nara-lokeshs-cm-buzz-demands-key-post-to-pawan-kalyan-476203.html?ref=DMDesc
~HT.286~PR.454~