Kalvakuntla Kavitha : Kalvakuntla Kavitha, the president of Telangana Jagruthi, has intensified her political struggle by launching an indefinite hunger strike in March 2026. This protest is a response to the demolition of nearly 600 houses in Velugumatla, Khammam district, which were built on Bhoodan lands.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పోరాటాన్ని ఉధృతం చేశారు. మార్చి 2026లో ఆమె బాధితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. దీని పై ఆమె స్పందన తెలుసుకుందాం
#KalvakuntlaKavitha #KavithaKalvakuntla #KavithaHungerStrike #KavithaNiraharaDeeksha #TelanganaJagruthi #Velugumatla #Khammam #TelanganaPolitics #TelanganaNews #KTR #Congress
~CA.240~PR.38~HT.286~