నెల్లూరులోని శివారులోని బుజిబుజినెల్లూరు వద్ద ఆటోను మినీలారీ డీకొనింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి అనే మహిళ మృతిచెందగా మరో నలుగురికి గాయాలైనాయి.