రోటరీక్లబ్ రాష్ట్రగవర్నర్ ప్రభు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.కావలిలో పర్యటించిన ఆయన మొక్కలు నాటడంతోపాటు పేద విద్యార్దులకు ఆర్దికసహాయం అందజేశారు.