విద్యుత్ సర్ చార్జీల్ పెంపుకు నిరసనగా వైసిపి నెల్లూరులో విద్యుత్ భవన్ను ముట్టడించింది ప్రజలపై భారం మోపితే ఊరుకునేదిలేదని చార్పీలు తగ్గించేంతవరకు పోరాడుతామని వైసిపి నేతలు హెచ్చరించారు.