వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు కావలిలో సంతకాల సేకరణ చేపట్టారు. టిడిపి కాంగ్రెస్ కుట్ర ఫలితంగానే బెయిల్ రావడం లేదని వైసిపి నేతలు కాకాణిగోవర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నారు