విద్యుత్ చార్జీలకు నిరసనగా నెల్లూరులో వైసిపి సబ్ స్టేషన్ ను ముట్టడించింది. ఇటి అద్దెను మించి కరెంట్ బిల్లులు రావడం ఇదే ప్రదమమని ఎంపి మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.